Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఇంటర్వ్యూతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

Rohit Singh May 27, 2026 7:58 AM అల్ ఇండియా 9 viewsabout 12 hours ago
ఇంటర్వ్యూతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం - Udayam Digital
సీఎస్ఐఆర్-సీఎస్ఎంసీఆర్ఐ (CSIR-CSMCRI) 62 ప్రాజెక్ట్ అసిస్టెంట్, అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఈ/బీటెక్ లేదా పీహెచ్‌డీ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 10 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లు కాగా, నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

Comments

G
Loading comments...