Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం అప్పులు 201 లక్షల కోట్లు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 21, 2026 8:09 AM జాతీయంGeneral
కేంద్రం అప్పులు 201 లక్షల కోట్లు - Udayam
కేంద్ర ప్రభుత్వ అప్పులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.201.17 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. గత 11 ఏళ్ల కాలంలో దేశీయ అప్పుల భారం ఏకంగా 214 శాతం పెరిగింది. గడిచిన పదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న అప్పుల నిధులను ప్రధానంగా హైవేలు, రైల్వేలు, పోర్టులు, డిఫెన్స్ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఎక్కువగా ఖర్చు చేసినట్లు మంత్రి పార్లమెంట్‌లో వెల్లడించారు.

Comments

G
Loading comments...