Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య విద్యకు రూ.590 కోట్ల కేంద్ర నిధులు

Follow Udayam Digital on Google
వైద్య విద్యకు రూ.590 కోట్ల కేంద్ర నిధులు - Udayam Digital
ఏపీలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు, పీజీ వైద్య సీట్ల పెంపునకు గత ఐదేళ్లలో కేంద్రం రూ.590.02 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీ మహేశ్‌ లోక్‌సభలో ప్రశ్నించారు. కొత్త వైద్య కళాశాలలకు రూ.342.36 కోట్లు, పీజీ సీట్ల పెంపునకు రూ.247.66 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...