వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని కన్నూర్‌లో పీఎం శ్రీ పథకం అమలుకు వ్యతిరేకంగా ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి.
డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యాలయం బయట ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఈ ఆందోళన నిర్వహించారు.
Comments
Loading comments...

