Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 11, 2026 8:01 AM ఆల్ ఇండియా జాతీయ
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం - Udayam
పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పాత్ర లేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్‌ గోపీ రాజ్యసభలో తెలిపారు. అంతర్జాతీయ ముడిచమురు ధరలు, మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలే ధరలను నిర్ణయిస్తాయని చెప్పారు. క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నప్పటికీ.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...