Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కేంద్ర కేబినెట్ భేటీ

వినయ్ కుమార్ Jul 15, 2026 7:48 AM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
నేడు కేంద్ర కేబినెట్ భేటీ - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ అజెండాపై చర్చించనున్నారు. ఈ భేటీలో కీలక విధానాలు, శాసనసభ వ్యవహారాలతో పాటు మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ, మంత్రుల మార్పులు చేర్పులపై ప్రధానంగా చర్చించే అవకాశముంది.

Comments

G
Loading comments...