Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవ్య-రసాయన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

నవీన్ రెడ్డి Jul 24, 2026 9:20 PM అల్ ఇండియా about 1 hour ago
భవ్య-రసాయన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం - Udayam Digital
భవ్య-రసాయన్ (BHAVYA-Rasayan) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం భారత రసాయన, పెట్రోకెమికల్ రంగానికి కీలక ముందడుగని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక మౌలిక వసతులతో కెమికల్ పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా పెట్టుబడులు, ఎగుమతులు పెరగడంతో పాటు దిగుమతుల ప్రత్యామ్నాయం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...