Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామా

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 24, 2026 8:53 PM జాతీయంGeneral
కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామా - Udayam
కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో ఆయన కేంద్ర సహాయ మంత్రి పదవికి అధికారికంగా వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...