Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌ఐఆర్‌ల ఎత్తివేతకు కేంద్రం ఓకే

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 25, 2026 5:45 PM జాతీయంGeneral
ఎఫ్‌ఐఆర్‌ల ఎత్తివేతకు కేంద్రం ఓకే - Udayam
నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. సీజేపీ బృందంపై ఎలాంటి చర్యలు ఉండవని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తాము సిద్ధం చేసిన ముసాయిదాను పంచుకున్నామని, మంగళవారం నాటికి దాన్ని లిఖితపూర్వకంగా తమకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...