Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెంట్రింగ్ కార్మికుల సమ్మె!

Follow Udayam on Google
Lakshmi Prasad May 18, 2026 11:40 AM హైదరాబాద్General
సెంట్రింగ్ కార్మికుల సమ్మె! - Udayam
తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో భవన నిర్మాణ రంగం ఒక్కసారిగా పూర్తిగా స్తంభించిపోయింది. కార్మికులకు రూ.20 లక్షల ప్రమాద బీమా, ఈఎస్ఐ కార్డులు, సొంత ఇల్లు కల్పించడంతో పాటు కాంట్రాక్టర్లకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

Comments

G
Loading comments...