Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చక్కెర నిల్వలపై కేంద్రం ఆంక్షలు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 28, 2026 7:43 PM జాతీయంGeneral
చక్కెర నిల్వలపై కేంద్రం ఆంక్షలు - Udayam
ధరల నియంత్రణ, కృత్రిమ కొరతను అరికట్టేందుకు ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లపై కేంద్ర ప్రభుత్వం స్టాక్‌ హోల్డింగ్ పరిమితులను విధించింది. డీలర్లు తమ నిల్వలను ప్రతి వారం ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని సూచించింది. దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...