Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

LIC షేర్ల విక్రయానికి కేంద్రం రెడీ

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 04, 2026 10:28 AM ఆల్ ఇండియా జాతీయ
LIC షేర్ల విక్రయానికి కేంద్రం రెడీ - Udayam Digital
కేంద్ర ప్రభుత్వం OFS ద్వారా LICలో 6.5% వాటాను విక్రయించనుంది. ఒక్కో షేరుకు కనీస ధరను ₹382గా నిర్ణయించి, 82.22 కోట్లకు పైగా షేర్ల విక్రయం ద్వారా సుమారు ₹31 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ నాన్ రిటైల్, రేపు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం LICలో కేంద్రానికి 96.5% వాటా ఉంది.

Comments

G
Loading comments...