వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
విద్యార్థులతో చర్చలకు సిద్ధమైన కేంద్రం

నీట్ పరీక్ష లీకేజీపై ఢిల్లీలో ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. సిజెపి నేతలు, విద్యార్థులను మరోసారి చర్చలకు ఆహ్వానించారు. తాము 4 ప్రతిపాదనలు పంపామని, జేపీ నడ్డాతో కలిసి చర్చల్లో పాల్గొంటామన్నారు.
విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో చర్చలకు రావాలని కోరారు. మరోవైపు జంతర్ మంతర్ లేదా తటస్థ ప్రదేశంలోనే చర్చలు జరపాలని నిరసనకారులు కోరుతున్నారు.
Comments
Loading comments...