Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీయూసీ నిబంధనల్లో మార్పులకు కేంద్రం ప్రతిపాదన

Follow Udayam on Google
శివ కుమార్ Aug 08, 2026 11:23 AM ఆదిలాబాద్తెలంగాణ
పీయూసీ నిబంధనల్లో మార్పులకు కేంద్రం ప్రతిపాదన - Udayam
వాహన కాలుష్య నియంత్రణకు పీయూసీ నిబంధనల్లో మార్పులను కేంద్రం ప్రతిపాదించింది. BS-6 ప్రైవేట్ వాహనాలకు ఆరు ఏళ్ల వరకు మూడేళ్లకు ఒకసారి పీయూసీ చేయించుకునేలా ముసాయిదాలో పేర్కొంది. BS-1, BS-2, BS-3 వాహనాలకు మూడు నెలలకు ఒకసారి పీయూసీ చేయించుకోవాలని ప్రతిపాదించింది. BS-4 వాహనాలకు ప్రస్తుత విధానమే కొనసాగనుంది.

Comments

G
Loading comments...