Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నవెల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ధర్నా

Follow Udayam on Google
sreekanth patel Sep 06, 2026 1:33 PM మహబూబ్‌నగర్General
చెన్నవెల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ధర్నా - Udayam
రాజాపూర్ మండలం చెన్నవెల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పిట్టల బాబు, కటిక రాజయ్య, పిట్టల రాములు, ఎర్ర కృష్ణ, పిట్టల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...