Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరులో కాలువల ఆక్రమణపై ఆరోపణలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 10, 2026 1:03 PM కడపGeneral
చెన్నూరులో కాలువల ఆక్రమణపై ఆరోపణలు - Udayam
చెన్నూరు హజ్‌ భవన్‌ ఎదురుగా సాగు, వరద నీరు పారే కాలువ, కల్వర్టులను పూడ్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఆక్రమణలను గుర్తించామని వీఆర్వో వెంకటసుబ్బయ్య తెలిపారు. ప్రభుత్వ స్థలం, పంట కాలువల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments

G
Loading comments...