వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశంకు చెందిన మైలవల్లి సత్యం అండర్-21 చెన్నై బ్లిట్జ్ వాలీబాల్ జట్టుకు ఎంపికయ్యారు.
గతంలో జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రతిభ కనబరిచిన ఆయన, గోవాలో 14 నుంచి 16 వరకు జరిగే టోర్నీలో బరిలోకి దిగనున్నారు. జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్ హరికృష్ణ ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

