వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలం చెందోలి గ్రామంలో గ్రామ భద్రత, నేరాల నియంత్రణ కోసం 6 సీసీ కెమెరాలను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో ధర్మపురి సీఐ ఏ.రామ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణతో పాటు గ్రామ భద్రత మరింత పటిష్టమవుతుందని సీఐ తెలిపారు.
Comments
Loading comments...

