వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లోని చెంచులక్ష్మి మ్యూజియం అభివృద్ధి పనులను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
చెంచుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, కళలు, ఆచారాలు ప్రతిబింబించేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఆధునిక సాంకేతికత, మౌలిక వసతులు కల్పించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

