Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెంచుగుడిలో కుక్కల దాడి...ఆరు పొట్టేళ్లు మృతి

Follow Udayam Digital on Google
M S Balaji Jul 29, 2026 11:51 AM చిత్తూరుక్రైమ్
వెదురుకుప్పం మండలం చెంచుగుడి గ్రామంలో వీధికుక్కల దాడిలో రైతు మోహన్‌రెడ్డి పెంచుతున్న ఆరు పొట్టేళ్లు మృతిచెందాయి. ఈ ఘటనతో బాధిత రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామంలో వీధికుక్కల బెడద పెరుగుతోందని, పశువులతో పాటు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్థులు తెలిపారు. కుక్కల నియంత్రణతో పాటు బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని అధికారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...