వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం గర్ల్స్ హైస్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో కొల్లిపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు డి.దివ్య, జాన్ వెస్లీ, జి.త్రివేణి ప్రతిభ కనబరిచి కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. జిల్లా డీఈవో రవిబాబు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు.
గతంలో మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన వీరిని ప్రధానోపాధ్యాయులు మెట్ట రామారావు, అభినందించారు.
Comments
Loading comments...

