వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి మండలంలో ముగ్గురు బాధితులకు ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఆర్థిక సహాయం అందింది. ఈ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వేంకటరావు మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని, పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

