Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్కర కర్మాగారాలు తెరిపించి రైతులను ఆదుకోవాలి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 9:34 PM విజయనగరంGeneral
చెక్కర కర్మాగారాలు తెరిపించి రైతులను ఆదుకోవాలి - Udayam
ఉత్తరాంధ్రలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించాలని విజయనగరం జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఉత్తరాంధ్ర సాధన సమితి కన్వీనర్‌ వేమిరెడ్డి లక్ష్మణ నాయుడు డిమాండ్‌ చేశారు. శనివారం బొబ్బిలిలో మీడియాతో మాట్లాడుతూ భీమసింగి, బొబ్బిలి NCS ఫ్యాక్టరీలతో పాటు సంకిలి EID ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గోన్నారు.

Comments

G
Loading comments...