Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్ డ్యామ్ తో రైతులకు ఎంతో మేలు: కలెక్టర్

Follow Udayam on Google
K. Venkatesh Oct 03, 2026 2:17 PM ఖమ్మంGeneral
చెక్ డ్యామ్ తో రైతులకు ఎంతో మేలు: కలెక్టర్ - Udayam
నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో పాలేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొని మాట్లాడారు. 5-6 నెలల్లో పనులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. చెక్ డ్యామ్తో 250 ఎకరాలకు సాగునీరు అందుతుందని భూగర్భ జలాలు పెరిగుతాయని తెలిపారు గ్రామంలో ఇతర అభివృద్ధి పనులను కూడా త్వరలోనే వేగవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు

Comments

G
Loading comments...