వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో CEIR సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇప్పటివరకు రూ.9.55 కోట్ల విలువైన 4,607 పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత యజమానులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే CEIR వెబ్‌సైట్‌లో IMEI నంబర్‌తో వివరాలు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు.
Comments
Loading comments...

