వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ కోసం కొత్త దరఖాస్తులకు మరో అవకాశం కల్పించిందని MLA అనిరుధ్ రెడ్డి అన్నారు.ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఈ నెల 16నుంచి సీఎం రేవంత్,మంత్రి సీతక్క ఈ ప్రక్రియను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.వితంతువు, ఒంటరి మహిళ,చేనేత కార్మికులు,కల్లుగీత కార్మికులు,డయాలసిస్ పేషెంట్లు,ఫైలేరియా బాధితులు.జడ్చర్ల మున్సిపల్ ఆఫీస్ లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

