Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పింఛన్ల దరఖాస్తుల ప్రారంభం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 11:17 AM వికారాబాద్General
చేయూత పింఛన్ల దరఖాస్తుల ప్రారంభం - Udayam
​తెలంగాణలో చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలు, గీత కార్మికుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నూతన దరఖాస్తు ఫారం, ఫోటో, ఫోన్ నంబర్, ఆధార్, రేషన్ కార్డు, ఆదాయం, పట్టాదార్ పాస్‌బుక్‌లతో పాటు వర్గాన్ని బట్టి మరణ/సదరమ్/విడాకుల/గీత కార్మిక ధ్రువీకరణ పత్రాలను జతచేసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...