Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పెంపు

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 12:45 PM కామరెడ్డిGeneral
చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పెంపు - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు పొడిగించినట్లు మద్నూర్ మండల ఎంపీడీఓ సాయిలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన లబ్ధిదారులందరూ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...