వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గంగాదేవిపల్లి గ్రామ సర్పంచ్ కొలకని జలంధర్ ఆధ్వర్యంలో మంగళవారం చేయూత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను లబ్ధిదారుల నుంచి స్వీకరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన వారు చేయూత పెన్షన్ కోసం తమ దరఖాస్తులను గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

