వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు వార్డులో కొత్త చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు కౌన్సిలర్ బోయినపల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
కోదండ రామాలయం కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు అధికారి మనోహర్ రెడ్డి, ఆర్పీలు అర్చన, ఫరియా,కృష్ణస్వామి పాల్గొన్నారు.
Comments
Loading comments...

