Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత దరఖాస్తులు వేగవంతం చేయాలి: కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

Follow Udayam on Google
sudheer Sep 02, 2026 7:00 PM కరీంనగర్General
చేయూత దరఖాస్తులు వేగవంతం చేయాలి: కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ - Udayam
ప్రభుత్వం పెంచిన గడువులోగా చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు వేగవంతం చేయాలని కరీంనగర్ బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించి, గృహ నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలన్నారు. ఎస్‌ఐఆర్ నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...