Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థినిపై లైంగిక దాడి

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 8:55 AM హైదరాబాద్General
చేవెళ్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థినిపై లైంగిక దాడి - Udayam
చేవెళ్లలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థినిపై అదే కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న రాహుల్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు పెళ్లి నిశ్చయమైన వ్యక్తికి వాటిని పంపాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఖమ్మంలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, కేసును చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Comments

G
Loading comments...