Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేతబడి అనుమానంతో వ్యాపారి హత్య

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 11:53 AM హైదరాబాద్General
చేతబడి అనుమానంతో వ్యాపారి హత్య - Udayam
ఫలక్‌నుమాలో చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి మహ్మద్ మహబూబ్ అలీ హత్యకు గురయ్యాడు. కేసును ఛేదించిన పోలీసులు ఆరుగురు నిందితులతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులపై చేతబడి చేశాడనే అనుమానంతోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు యాక్టివా వాహనాలు, ఆరు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...