Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా వెంకట్‌రెడ్డి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:16 PM సిద్దిపేటGeneral
చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా వెంకట్‌రెడ్డి - Udayam
చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా జంబుల వెంకట్‌రెడ్డి నియామకంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణం శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని రణం శ్రీకాంత్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...