Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేర్యాల అంగన్వాడీలో పోషణ మాసం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:17 PM సిద్దిపేటGeneral
చేర్యాల అంగన్వాడీలో పోషణ మాసం - Udayam
చేర్యాల-V (బండపల్లి) అంగన్వాడీ కేంద్రంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ముస్త్యాల అరుణ అధ్యక్షతన శనివారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, పిల్లలకు పౌష్టికాహార ప్రాముఖ్యత, పోషక విలువలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీచర్ ఎం.లక్ష్మి, స్కూల్ టీచర్ ఎ.సంతోష్, ఏఎన్ఎం సీహెచ్.అనిత, ఆశా వర్కర్ కె.పద్మ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...