వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువులో చేపల వేటకు వెళ్లి ఒక వ్యక్తి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. వారి కథనం ప్రకారం పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన రాపల్లి రమేష్ సోమవారం స్థానిక ఇటికాల చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందాడన్నారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Comments
Loading comments...

