Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేపల చెరువు నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
babu varun Sep 03, 2026 4:30 PM రాజన్న సిరిసిల్లGeneral
చేపల చెరువు నిర్మాణానికి భూమి పూజ - Udayam
గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో వి బి జి రామ్ జి పథకంలో చేపల చెరువు నిర్మాణానికి సర్పంచ్ శిరీష గురువారం భూమి పూజ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి వస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజశేఖర్, వార్డు సభ్యులు ప్రసాద్, సురేష్, సింధుజ, రాజహంస గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...