వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయిజిల్లా వ్యాప్తంగా వేలాదిమంది అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న సేవా పథకం వర్తించలేదని , కూటమి ప్రభుత్వం అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న సేవ ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ ను ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు బాషా రమణలు వినతి పత్రం అందించారు.
మంత్రి మాట్లాడుతూ రెండో విడతలో దాదాపుగా 33,600 చేనేత కార్మికులను గుర్తించినట్లు తెలిసిందని, మంత్రి సవితమ్మతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

