Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంటలో విమోచన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:12 AM మెదక్General
చేగుంటలో విమోచన దినోత్సవం - Udayam
చేగుంట వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. మార్కెట్‌ చైర్మన్‌ వెంగళరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, డైరెక్టర్లు, ప్రజలు జాతీయ జెండాకు వందనం చేశారు. నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణకు విముక్తి సాధించడంలో వారి పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...