వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మూడో వార్షికోత్సవం సందర్భంగా 108 కలశాలతో భారీ ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి అభిషేకం ఘనంగా నిర్వహించారు.
రెండు రోజులుగా ఆలయం వద్ద వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ తెలిపారు.
Comments
Loading comments...

