Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట ప్రజావాణికి మూడు దరఖాస్తులు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 3:59 PM మెదక్General
చేగుంట ప్రజావాణికి మూడు దరఖాస్తులు - Udayam
చేగుంట మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మూడు దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో రెండు రెవెన్యూ శాఖకు, మరొకటి గ్రామపంచాయతీకి సంబంధించినవిగా అధికారులు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...