వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలులోని 120 ఏళ్ల కొమ్మమూరు కాలువ బ్రిడ్జి శుక్రవారం ఉదయం ఒకవైపు కుంగిపోయింది. గుంటూరు, పొన్నూరు, బాపట్ల మధ్య వేలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో 2022లో చేపట్టిన కొత్త వంతెన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
ప్రమాదం కాకముందే అధికారులు స్పందించి పురాతన వారధికి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

