Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలులో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల అరెస్ట్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 7:24 PM గుంటూరుGeneral
చేబ్రోలులో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల అరెస్ట్ - Udayam
చేబ్రోలులో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను మంగళవారం ఎస్ఐ వీర నారాయణ సిబ్బందితో కలిసి నారాకోడూరు వద్ద అరెస్ట్ చేశారు. పాత కాగితాలు ఏరుకునే నెపంతో రెక్కీ నిర్వహించి, ఇత్తడి దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వారి నుంచి రూ.1.50 లక్షల నగదు, ఇత్తడి ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలోనూ పలు చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...