Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘డిజిటల్ మిత్ర’ ఉచిత శిక్షణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 5:13 PM గుంటూరుGeneral
చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘డిజిటల్ మిత్ర’ ఉచిత శిక్షణ - Udayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్‌లో ‘డిజిటల్ మిత్ర’ కోర్సుకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి, ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నేరుగా కళాశాలలో సంప్రదించాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...