వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీఎస్‌ఎస్‌డీసీ (APSSDC) ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్కిల్ హబ్‌లో 'డిజిటల్ మిత్ర' ఉచిత శిక్షణ ప్రారంభమవుతోంది. పదో తరగతి, ఇంటర్ లేదా పైచదువులు చదివిన యువతీ యువకులు అర్హులని కోఆర్డినేటర్ రామ్ చందు తెలిపారు.
ఆసక్తి గలవారు వెంటనే దరఖాస్తు చేసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

