వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం మెట్టవలసలో మంగళవారం డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై డీఎస్పీ ఆర్.గోవిందరావు అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస అయితే కుటుంబాలు నాశనమవుతాయని, మంచి మార్గంలో నడవాలని కోరారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని, మహిళలను వేధిస్తే కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. మంచి మార్గంలో నడుస్తామని ఆయనతో పాటు ప్రతిజ్ఞ చేశారు.
Comments
Loading comments...

