Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 4:47 PM కామరెడ్డిGeneral
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి - Udayam
మహమ్మదాబాద్ ఎంపీయూపీఎస్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు గోపాల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంతో ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటారు. క్రీడలతో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఉపాధ్యాయులు సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...