Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CBN మహిళలకు క్షమాపణ చెప్పాలని YCP నేత రోజా డిమాండ్

Follow Udayam on Google
B RAJESH Aug 16, 2026 11:15 PM విజయనగరంGeneral
CBN మహిళలకు క్షమాపణ చెప్పాలని YCP నేత రోజా డిమాండ్ - Udayam
జెండా పండుగ రోజున సీఎం చంద్రబాబు మహిళలను అవమానించారని YCP నేత రోజా అన్నారు. మహిళలను డబ్బులకు ఆశపడేవాళ్లుగా చిత్రీకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు CBN క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పిన హామీలు అమలు చేయకుండా మహిళలకు నీతులు చెబుతున్నారని ఫైరయ్యారు. రెండు ఎకరాల నుంచి రూ.లక్ష కోట్లకు ఎదిగిన చంద్రబాబుపై విచారణ చేయాలన్నారు.

Comments

G
Loading comments...