Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్‌లో కుక్కల దాడిలో 3 గొర్రెలు మృతి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 11:16 AM యాదాద్రి భువనగిరిGeneral
చౌటుప్పల్‌లో కుక్కల దాడిలో 3 గొర్రెలు మృతి - Udayam
చౌటుప్పల్‌ మండలం దేవలమ్మ నాగారంలో రాత్రివేళ కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో రసాల నాగరాజ్‌యాదవ్‌కు చెందిన మూడు గొర్రెలు తీవ్రంగా గాయపడి మృతిచెందాయి. దీంతో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. కుక్కల బెడదను అరికట్టి, నష్టపరిహారం అందించాలని నాగరాజ్‌యాదవ్‌ అధికారులను కోరారు.

Comments

G
Loading comments...