Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌకన్‌పల్లి రోడ్డుకు మరమ్మతులు కరువు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:40 PM సంగారెడ్డిGeneral
చౌకన్‌పల్లి రోడ్డుకు మరమ్మతులు కరువు - Udayam
చౌకన్‌పల్లి రహదారిపై బీటీ పనులు చేపట్టకపోవడంతో వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డంతా గుంతలుగా మారడంతో వర్షాకాలంలో ప్రయాణం కష్టంగా మారుతోంది. నీరు నిలిచిపోకుండా మార్గమధ్యంలో కొత్త కల్వర్టులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి రహదారిని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...